Bank Job aspirants కోసం ఇది సూపర్ ఛాన్స్!
ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ (AP Mahesh Co-operative Urban Bank Ltd) 2025 సంవత్సరానికి సంబంధించి Clerk-cum-Cashier పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఈ బ్యాంక్ భారతదేశంలో ప్రముఖ ప్రైవేట్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులలో ఒకటి. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ మొదలుపెట్టాలని ఆశించే అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి.